Ztstransco లోగో

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ప్రసార సంస్థ

విద్యుత్ సౌధ: హైదరాబాద్ - 500 082 : తెలంగాణ రాష్ట్రం: భారతదేశం

మా విజన్

వరల్డ్ క్లాస్ టెక్నాలజీని ఉపయోగించి, పెరుగుతున్న డిమాండ్ మరియు పెరుగుతున్న విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ ని రూపొందించడం; అత్యధిక లభ్యత, అత్యల్ప నిర్వహణ వ్యయాలు, విశ్వసనీయత మరియు భద్రతకు హామీ ఉండేట్లు నిర్వహించడం