Ztstransco లోగో

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ప్రసార సంస్థ

విద్యుత్ సౌధ: హైదరాబాద్ - 500 082 : తెలంగాణ రాష్ట్రం: భారతదేశం

జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ - ప్రొఫైల్

శ్రీ C. శ్రీనివాస రావు

జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (ఫైనాన్స్, కమర్షియల్ & హెచ్.ఆర్.డి )

ఖైరతాబాద్ ,హైదరాబాద్ - 500082, తెలంగాణ, భారతదేశం
టెలిఫోన్: + 91-40-23317628
ఫ్యాక్స్ : + 91-40-23396023

కెరీర్ ప్రొఫైల్
ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ యొక్క జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (ఫైనాన్స్, కమర్షియల్ అండ్ హెచ్ఆర్డి) సి. సి. శ్రీనివాసరావు చార్జ్గా బాధ్యతలు స్వీకరించారు, 26-06-2015.
వీరు IRAS లో 1992 బ్యాచ్ కి చెందిన వారు. అంతకు క్రితము మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇంజనీరింగ్ పోస్ట్-గ్రాడ్యుయేషన్ లో పట్టబద్రులు
వారికి ఫైనాన్స్, బడ్జెటింగ్, అకౌంట్స్ మరియు ఆడిటింగ్, అంతర్గత నియంత్రణ వ్యవస్థలు, కాంట్రాక్టులు మరియు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ వ్యవహారాలు, ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) అమలు, మెటీరియల్ మేనేజ్‌మెంట్, పవర్ ప్రొక్యూర్‌మెంట్ మొదలైనవాటిలో మరియు మౌలిక సదుపాయాలలో 20 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది.
ఈ పదవికి ముందు వారు తెలంగాణ దక్షిణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌ (TSSPDCL) లో ఒక డైరెక్టర్ గా పనిచేసారు.