ఈ క్రింది మ్యాప్‌లో విద్యుత్ సౌధ యొక్క చిరునామా అంటే (తరచుగా టి.ఎస్.ట్రాన్స్‌కో అని పిలవబడే ) ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో సూచింపబడింది . ఈ భవనం హైదరాబాదు నగరం యొక్క కేంద్ర భాగం లో ఉంది. సమీప రైల్వే స్టేషన్ నాంపల్లి.</span>
ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSTRANSCO) |
విద్యుత్ సౌధ, ఖైరతబాద్, హైదరాబాద్- 500 082 |
తెలంగాణ రాష్ట్రం, భారతదేశం |
ఫోన్: + 91 (40) 23396000 |
ఫ్యాక్స్: 040-23320565 |